ETV Bharat / sitara

హాలీవుడ్ టు బాలీవుడ్​.. అసలు కథ అదే..! - బాలీవుడ్ చిత్రాలు హాలీవుడ్ రీమేక్

బాలీవుడ్​లో రూపొందిన కొన్ని చిత్రాలు హాలీవుడ్​ రీమేక్ అని మీకు తెలుసా. దాదాపు తెలిసుండదు. అలాంటి ఈ సినిమాలపై ఓ లుక్కేయండి.

హాలీవుడ్ టు బాలీవుడ్​.. అసలు కథ అదే..!
హాలీవుడ్ టు బాలీవుడ్​.. అసహాలీవుడ్ టు బాలీవుడ్​.. అసలు కథ అదే..! లు కథ అదే..!
author img

By

Published : Feb 18, 2020, 5:46 AM IST

Updated : Mar 1, 2020, 4:42 PM IST

సినిమా కథలు ఎక్కడి నుంచో పుట్టవు. కొన్ని పుస్తకాల నుంచి వస్తాయి. మరికొన్ని హాలీవుడ్ లేక మరో ఇండస్ట్రీ నుంచి వచ్చిన చిత్రాలలోని కీ పాయింట్​తో రూపొందుతాయి. కొన్ని మాత్రం రచయితల సొంత కథలలో తెరకెక్కుతాయి. ఇందుకు హిందీ పరిశ్రమ ఏమీ మినహాయింపు కాదు. అలా హాలీవుడ్ నుంచి వచ్చిన బాలీవుడ్ రీమేక్​లపై ఓ లుక్కేద్దాం.

1. జుడ్వా-ట్విన్ డ్రాగన్స్

ఏకరూప కవలలు ప్రధానాంశంగా జాకీచాన్ హీరోగా రూపొందిన చిత్రం ట్విన్ డ్రాగన్స్. ఇందులో చిన్నప్పుడు విడిపోయిన అన్నదమ్ములు కొంతకాలం తర్వాత కలుసుకుంటారు. ఇదే కథతో బాలీవుడ్​​లో జుడ్వా రూపొందింది. ఇందులో సల్మాన్​ ఖాన్ హీరో. ఇటీవలే దీనికి రీమేక్​గా జుడ్వా 2 వచ్చింది. ఇందులో వరుణ్ ధావన్ హీరో.​

10 Bollywood movies
హాలీవుడ్ టు బాలీవుడ్​.. అసలు కథ అదే..!

2. క్రిష్-పేచెక్

హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన కోయి మిల్​గయాకు సీక్వెల్​గా రూపొందిన చిత్రం క్రిష్. ఈ కథను హాలీవుడ్​లోని పేచెక్​ స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధి చేశారు. ఈ రెండు సినిమాల స్టోరీ లైన్ ఒకేలా ఉంటుంది.

10 Bollywood movies
హాలీవుడ్ టు బాలీవుడ్​.. అసలు కథ అదే..!

3. క్యో కి.. మేన్ జూత్ నహీ బోల్తా-లయర్ లయర్

జిమ్​ కారీ సినిమాల్లో ఐకానిక్ మూవీగా గుర్తింపు పొందింది లయర్ లయర్. ఇందులో హీరో అబద్ధం చెప్పని ఓ లాయర్​గా కనిపించి నవ్విస్తాడు. ఇదే స్ఫూర్తితో బాలీవుడ్​లో క్యో కి.. మేన్ జూత్ నహీ బోల్తా తెరకెక్కింది. ఇందులో గోవింద్ హీరోగా నటించాడు.

హాలీవుడ్ టు బాలీవుడ్​.. అసలు కథ అదే..!
హాలీవుడ్ టు బాలీవుడ్​.. అసలు కథ అదే..!

4. ఫూల్ అండ్ ఫైనల్-స్నాచ్

హాలీవుడ్ చిత్రం స్నాచ్ కథాంశంతో బాలీవుడ్​లో ఫూల్ అండ్ ఫైనల్ తెరకెక్కింది. కానీ ఇది హిందీ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.

10 Bollywood movies
హాలీవుడ్ టు బాలీవుడ్​.. అసలు కథ అదే..!

5.మేరే యార్ కి షాదీ హై-మై బెస్ట్ ఫ్రెండ్స్ వెడ్డింగ్

ఈ టైటిల్​లోనే తెలిసిపోతుంది ఇది కాపీ చిత్రమని. హాలీవుడ్​కు చెందిన మై బెస్ట్ ఫ్రెండ్స్ వెడ్డింగ్ కథాంశంతో రూపొంది విజయవంతమైంది మేరే యార్ కి షాదీ హై.

10 Bollywood movies
హాలీవుడ్ టు బాలీవుడ్​.. అసలు కథ అదే..!

6. సలామ్ ఏ ఇష్క్ - లవ్ ఆక్చువల్లీ

ఆరు జంటలు.. వారి జీవితంలో ఒకరికొకరు ఎలా ప్రభావం చూపారన్న కథాంశంతో తెరకెక్కింది సలామ్ ఏ ఇష్క్. అంతకుముందే హాలీవుడ్​ లవ్ ఆక్చువల్లీ అనే చిత్రం ఇదే కథతో రూపొందింది.

10 Bollywood movies
హాలీవుడ్ టు బాలీవుడ్​.. అసలు కథ అదే..!

7.దిల్ బోలే హడిప్పా-షీ ఈజ్ ద మ్యాన్

దిల్ బోలే హడిప్పాలో తనకు ఇష్టమైన ఆటను ఆడేందుకు హీరోయిన్ అబ్బాయి వేషం వేసుకుంటుంది. ఇదే కథాంశంతో హాలీవుడ్​లో ముందుగానే షీ ఈజ్ ద మ్యాన్ అనే చిత్రం తెరకెక్కింది.

10 Bollywood movies
హాలీవుడ్ టు బాలీవుడ్​.. అసలు కథ అదే..!

8.దోస్తనా-నౌ ఐ ప్రనౌన్స్ యు చక్ అండ్ లారీ

యశ్ రాజ్ ఫిలింస్ రూపొందించిన దోస్తనా బాలీవుడ్​లో ఓ సరికొత్త పంథాను ఏర్పర్చింది. కానీ ఈ సినిమా కథ ఒరిజినల్ కాదు. హాలీవుడ్​లోని నౌ ఐ ప్రనౌన్స్ యు చక్ అండ్ లారీ అనే సినిమా ఆధారంగా ఈ స్టోరీని తయారు చేసుకున్నారు.

10 Bollywood movies
హాలీవుడ్ టు బాలీవుడ్​.. అసలు కథ అదే..!

9.బంటీ ఓర్ బబ్లీ - బొన్నే అండ్ క్లైడ్

2005లో బాలీవుడ్​లో రూపొందిన బంటీ ఓర్ బబ్లీ ఒరిజినల్ కథను హాలీవుడ్​కు చెందిన బొన్నే అండ్ క్లైడ్ నుంచి తీసుకున్నారు.

10 Bollywood movies
హాలీవుడ్ టు బాలీవుడ్​.. అసలు కథ అదే..!

10. తీస్ మార్ ఖాన్ - ఆఫ్టర్ ద ఫాక్స్

పీటర్ స్టెల్లార్ రూపొందించిన ఆఫ్టర్ ద ఫాక్స్​ స్టోరీలైన్​ తీసుకుని బాలీవుడ్​లో రూపొందించిన చిత్రం తీస్​మార్ ఖాన్. అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ జంటగా నటించిన ఈ సినిమాలో సన్నివేశాలకు హాలీవుడ్ చిత్రమే మూలం.

Last Updated : Mar 1, 2020, 4:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.