ETV Bharat / science-and-technology

Windows 11: మీ పీసీలో ఇవి ఉంటేనే కొత్త ఓఎస్​!

విండోస్​ 11(Windows 11)ను గురువారం విడుదల చేసిన మైక్రోసాఫ్ట్​.. వినియోగదారులకు ఇప్పుడే దానిని అందుబాటులోకి తీసుకురావడం లేదు. మరి ఈ అప్​గ్రేడెడ్​ వెర్షన్​ను ఎప్పుడు వినియోగించవచ్చో ఓ లుక్కేయండి.

Windows 11 free upgrade
విండోస్​ 11 ఫీచర్స్
author img

By

Published : Jun 25, 2021, 3:52 PM IST

విండోస్​ 11(Windows 11) ఆపరేటింగ్​ సిస్టంను టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్(Microsoft) గురువారమే విడుదల చేసింది. విండోస్ 10 నుంచి విండోస్ 11కు ఉచితంగానే అప్​గ్రేడ్​ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అయితే సరికొత్త డిజైన్​, అధునాతన ఫీచర్లు గల ఈ ఓఎస్​ను మీరు అనుభూతి చెందాలంటే ఇంకొంత కాలం వేచిచూడక తప్పదు. అక్టోబరు లేదా నవంబరు వస్తే గానీ విండోస్ 11 అధికారికంగా అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.

అదీకాక, విండోస్​ 11 పొందాలంటే మీ సిస్టమ్​లో ఈ కింది కాన్ఫిగరేషన్​ ఉండాల్సిందేనని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది.

అవీ..

  • 64-బిట్ సీపీయూ (కనీసం 2 కోర్స్​తో)
  • కనీసం 4జీబీ ర్యామ్
  • కనీసం 64జీబీ రోమ్
  • సీపీయూలో టీపీఎం 2.0, డైరెక్ట్​ ఎక్స్​ 12, టచ్​ప్యాడ్​ మొదలైనవి.

ఇవీ చూడండి:

మైక్రోసాఫ్ట్ విండోస్ 10ఎక్స్ రిలీజ్​ లేనట్లే.!

2 ట్రిలియన్‌ డాలర్ల కంపెనీగా మైక్రోసాఫ్ట్‌..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.