వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్‌లో చైనా ఉత్పత్తులను నిషేధించాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా మరోసారి ఊపందుకుంది. ఇలాంటి సమయంలో చైనా మొబైళ్లకు ప్రత్యామ్నాయంపై ప్రజలు దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నాన్-చైనా టాప్-10 మోడళ్లు మీకోసం.. ఇందులో బడ్జెట్ నుంచి అధిక ధర ఫోన్లూ ఉన్నాయి.
1. శాంసంగ్ గెలాక్సీ ఎమ్20
2. నోకియా 8.1
3. శాంసంగ్ గెలాక్సీ ఎమ్31
4.ఆసస్ 6జెడ్
5.ఆర్ఓజీ ఫోన్-2
6.శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్
7.యాపిల్ ఐఫోన్ ఎస్ఈ 2020
8.యాపిల్ ఐఫోన్ 11
9.శాంసంగ్ గెలాక్సీ ఎస్ 20
10.ఎల్జీ జీ8ఎక్స్ థింక్
గమనిక: ధరలు ప్రస్తుత మార్కెట్ ప్రకారం. ఇవి సమయానుకూలంగా మారుతూ ఉండొచ్చు.
ఇవీ చూడండి:
- మొబైల్‌లో చైనా యాప్స్ తీసేశారా.. ఇవి వాడొచ్చు
- లాక్డౌన్లో ఏ మొబైల్ గేమ్ ఎక్కువగా ఆడుతున్నారు?
- భారత్‌లో చైనా వస్తువులను నిషేధిస్తే నష్టమెవరికి?
- 'బాయ్‌కాట్ చైనా' అంటూనే ఆ ఫోన్లను భారీగా కొనేశారు..
- స్వదేశీ మంత్రంతో మైక్రోమ్యాక్స్ దశ తిరిగేనా?
- ఆ చైనా యాప్స్‌ను నిషేధించడం లేదు: కేంద్రం
- 'చైనాపై కోపంతో మన టీవీలు పగలగొడితే ఏమొస్తుంది..!'