గ్లోబల్ ప్రీమియమ్ స్మార్ట్ఫోన్ బ్రాండ్ టెక్నో 'స్పార్క్ 7టీ' అనే కొత్త ఫోన్ను లాంఛ్ చేసింది. 48 మెగాపిక్సల్ ప్రైమరీ కెమరాతో, 6,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో సరసమైన ధరకే లభ్యమవుతోంది. జూన్ 15 నుంచి అమెజాన్లో అందుబాటులో ఉండనుంది.
- స్పెసిఫికేషన్స్..
- 6.52 ఇంచ్ హెచ్డీ + ఐపీఎస్ డిస్ల్పే
- 6000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
- 48 ఎమ్పీ+ ఏ1 లెన్స్ రేర్ కెమెరా, 8ఎమ్పీ ఫ్రంట్ కెమెరా
- హెలియో జీ 35 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
ఇదీ చదవండి: Samsung: గెలాక్సీ ఎం32.. భారత్కు వచ్చేదెప్పుడు?