ETV Bharat / science-and-technology

క్రేజీ ఫీచర్ల​తో శాంసంగ్​ గ్యాలక్సీ ఎఫ్​23 5జీ.. అదిరిపోయే ఆఫర్ కూడా..

Samsung Galaxy F23 5G: 5జీ సాంకేతిక సహా అత్యాధునిక ఫీచర్లతో గ్యాలక్సీ ఎఫ్​23 5జీ మొబైల్​ను విడుదల చేసింది శాంసంగ్​. ఎన్నో ఫీచర్లు ఈ ఫోన్​లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మరి ఈ మొబైల్​లోని ఇతర ఫీచర్లు, ధర ఎంత ఉందో చూసేయండి.

author img

By

Published : Mar 8, 2022, 1:14 PM IST

Samsung Galaxy F23 5G
samsung f23 5g price

Samsung Galaxy F23 5G: మీడియం రేంజ్​లో అత్యాధునిక ఫీచర్లతో సరికొత్త ఫోన్​ను భారత మార్కెట్​లోకి తీసుకొచ్చింది ఎలక్ట్రానిక్స్​ దిగ్గజం శాంసంగ్. గ్యాలక్సీ ఎఫ్​23 5జీ మోడల్​ను సోమవారం విడుదల చేసింది. తొలిసారి స్నాప్​డ్రాగన్​ 750జీ ప్రాసెసర్​, 120హెర్జ్​ గొరిల్లా గ్లాస్​ 5 డిస్​ప్లే వంటి ఆకర్షణీయ ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించింది. గ్యాలక్సీ ఎఫ్​22కు కొనసాగింపుగా వచ్చిన ఈ గ్యాలక్సీ ఎఫ్​23 5జీలోని మిగిలిన ఫీచర్లు సహా దీని ధరలు ఇలా ఉన్నాయి.

Samsung Galaxy F23 5G
శాంసంగ్​ గ్యాలక్సీ ఎఫ్​23 5జీ

ఫీచర్లు

  • స్నాప్​డ్రాగన్​ 750జీ ప్రాసెసర్​

గ్యాలక్సీ ఎఫ్​ సిరీస్​లో స్నాప్​డ్రాగన్​ 750జీ ప్రాసెసర్​తో వచ్చిన తొలి ఫోన్​ గ్యాలక్సీ ఎఫ్​23 5జీ. దీంతో మునుపెన్నడూ లేనంత వేగంగా మల్టీటాస్కింగ్, గేమ్​లను ఆడుకోవచ్చు.

  • 6.6 అంగుళాల ఫుల్​హెచ్​డీ ప్లస్​ 120 హెర్జ్​ డిస్​ప్లే
  • 50+8+2 ఎంపీ ప్రైమరీ కెమేరా
  • 13 ఎంపీ సెల్ఫీ కెమేరా
  • 5000ఎంఏహెచ్​ బ్యాటరీ (25వాట్స్​ ఫాస్ట్​ ఛార్జింగ్)
    Samsung Galaxy F23 5G
    శాంసంగ్​ గ్యాలక్సీ ఎఫ్​23 5జీ

ధర

4 జీబీ ర్యామ్‌/128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 17,499

6 జీబీ ర్యామ్‌/128 జీబీ ధర రూ. 18,499గా ఉంది.

అదిరిపోయే ఆఫర్​తో..

అయితే విడుదల సందర్భంగా 4జీబీ వేరియంట్​ రూ.14,999కు, 6జీబీ వేరియంట్​ రూ.15,999కే లభించనుంది. ఐసీఐసీఐ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.1000 ఇన్​స్టాంట్​ క్యాష్​బ్యాక్​ ఆఫర్​ కూడా ఉంది.

సేల్​ ఎప్పటి నుంచి?

ఆక్వా బ్లూ, ఫారెస్ట్​ గ్రీన్​ రంగుల్లో ఈ ఫోన్​ అందుబాటులోకి వచ్చింది. మార్చి 16 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్​కార్ట్​, శాంసంగ్​ వెబ్​సైట్ల ద్వారా విక్రయించనున్నారు.

ఇదీ చూడండి: బడ్జెట్ ధరలో అదిరే ఫీచర్లతో రియల్​మీ కొత్త ఫోన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.