ETV Bharat / science-and-technology

Realme Narzo 60 : రియల్​మీ కొత్త ఫోన్​ ఫీచర్స్​ లీక్​.. స్టోరేజ్​ కెపాసిటీ సూపర్! - అప్​కమింగ్​ 5జీ స్మార్ట్ ఫోన్స్​ 2023

Realme Narzo 60 : రియల్​మీ నార్జో 60 స్మార్ట్​ఫోన్​ స్పెసిఫికేషన్స్​, ఫీచర్స్​ లీక్​ అయ్యాయి. భారత మార్కెట్​లో ఇంకా లాంఛ్​ చేయకముందే ఈ ఫోన్​ స్పెసిఫికేషన్స్​ లీక్​ కావడం గమనార్హం. స్పెషల్​ ఫీచర్స్​, స్పెసిఫికేషన్స్​వివరాలు ఎలా ఉన్నాయంటే..

Realme Narzo 60
Realme Narzo 60 specifications and features
author img

By

Published : Jun 24, 2023, 1:43 PM IST

Realme Narzo 60 Launch Date : ప్రముఖ స్మార్ట్​ఫోన్​ బ్రాండ్ రియల్​మీ నార్జో 60 సిరీస్​లో కొత్త ఫోన్​ను త్వరలోనే భారత మార్కెట్​లో లాంఛ్ చేయనుంది. అయితే లాంఛ్​కు ముందే.. ఓ టిప్​స్టర్​ తన ట్విట్టర్ హ్యాండిల్​లో ఈ స్మార్ట్​ఫోన్​కు సంబంధించిన స్పెషల్​ ఫీచర్స్​ను​ వెల్లడించాడు.

త్వరలో లాంఛ్​!
రియల్​మీ నార్జో 60 స్మార్ట్​ఫోన్​ను​ త్వరలోనే భారత మార్కెట్​లో లాంఛ్​ చేయనున్నట్లు రియల్​మీ తెలిపింది. ఇదే విషయాన్ని ఈ కామర్స్​ పోర్టల్​ అమెజాన్​ కూడా ధ్రువీకరించింది. కానీ విడుదల తేదీని మాత్రం ఇంకా వెల్లడించలేదు. కానీ అంతకుముందే ఈ మొబైల్​ స్పెసిఫికేషన్స్​ లీక్​ అయ్యాయి. టిప్​స్టర్​ ముకుల్​ శర్మ తన ట్విట్టర్​ హ్యాండిల్​లో రియల్​మీ నార్జో 60 సిరీస్​ ఫోన్​ స్పెసిఫికేషన్స్​ను​ వెల్లడించాడు.

రియల్​మీ నార్జో 60 సిరీస్​ లీక్డ్​ స్పెక్స్ అండ్​ ఫీచర్స్​
Realme Narzo 60 Specifications :

  • డిస్​ప్లే : 6.43 అంగుళాల ఫుల్​ హెచ్​డీ + అమోలెడ్​ డిస్​ప్లే + 90హెచ్​జెడ్​ రిఫ్రెష్​​ రేట్​
  • ప్రాసెసర్​ : మీడియాటెక్​ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్​
  • ర్యామ్​ : 8జీబీ
  • స్టోరేజ్​ : 1 టీబీ
  • రియర్​ కెమెరా : 64 ఎమ్​పీ+2ఎమ్​పీ
  • ఫ్రంట్​ కెమెరా : 8 ఎమ్​పీ
  • ఓఎస్​ : ఆండ్రాయిడ్​ 13
  • మోడల్​ నెంబర్​ : ఆర్​ఎమ్​ఎక్స్​3750

టిప్​స్టర్​ ప్రకారం రియల్​మీ నార్జో 60 సిరీస్​ ఫోన్​లో 2,50,000 వరకు ఫొటోలను సేవ్​ చేసుకునేందుకు అవకాశం ఉంది. కానీ రియల్​మీ కంపెనీ దీనిని అధికారికంగా ధ్రువీకరించలేదు.

జూన్​ 26న అధికారిక సమాచారం
ఇప్పటికే అమెజాన్ ల్యాండింగ్​ పేజ్​లో మిషన్​ నార్జో అనే ట్యాగ్​లైన్​తో రియల్​మీ నార్జో 60 సిరీస్​ ఫోన్​ గురించి టీజర్​ విడుదల చేసింది. అందులో కొన్ని రియల్​మీ నార్జో 60 సిరీస్​ స్మార్ట్​ఫోన్​లోని స్పెసిఫికేషన్స్​ కూడా తెలిపింది.

Realme Narzo 60 confirmed specs : అమెజాన్​ ఈ సరికొత్త స్మార్ట్​ఫోన్​ 61 డిగ్రీల కర్వ్​డ్​ డిస్​ప్లేతో నారో బెజిల్స్​తో రానున్నట్లు వెల్లడించింది. దీంతో పాటు ఈ స్మార్ట్​ఫోన్​ ఇమేజ్​లు కూడా కొన్ని షేర్ చేసింది.​ 2023 జూన్​ 26న రియల్​మీ నార్జో 60 ఫోన్​ స్పెసిఫికేషన్స్​ అధికారికంగా వెల్లడికానున్నాయి.

  • Can confirm that the upcoming Realme Narzo series smartphone will come in a whopping 1TB internal storage variant exclusively for India. Will be sharing more details surrounding the device(s) soon.#Realme pic.twitter.com/J4JrZRElTK

    — Mukul Sharma (@stufflistings) June 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గీక్​బెంచ్ లీక్స్​
ఇంతకుముందు గీక్​బెంచ్​ కూడా కొన్ని స్పెసిఫికేషన్స్​ను లీక్​ చేసింది. గీక్​బెంచ్​ ప్రకారం సింగిల్​ కోర్ టెస్టింగ్​లో రియల్​మీ నార్జో 60 స్మార్ట్​ఫోన్​ 714 పాయింట్స్​ స్కోర్ చేసింది. మల్టీ కోర్​ టెస్ట్​లో 1,868 పాయింట్లను స్కోర్​ చేసింది. ఈ ఫోన్​ ఆండ్రాయిడ్​ 13 ఓఎస్​ ఆధారిత రియల్​మీ యూఐ 4.0 స్కిన్​పై పనిచేస్తుంది.

Realme Narzo 60 specs and features : రియల్​మీ నార్జో 60 5జీ ఫోన్​లో 5,000 ఎమ్​ఏహెచ్ బ్యాటరీ, 33 వాట్​ ఫాస్ట్ ఛార్జింగ్​ సపోర్ట్​ ఉన్నట్లు సమాచారం. అలాగే ఈ స్మార్ట్​ఫోన్​లో ఫింగర్​ప్రింట్​ సెన్సార్​, యూఎస్​బీ టైప్- సీ పోర్టు, 3.5ఎమ్​ఎమ్​ జాక్​, డెడికేటెడ్​ మైక్రోఎస్​డీ కార్డ్​ స్లాట్​ ఉన్నాయని గీక్​బెంచ్​ పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.