ETV Bharat / science-and-technology

టచ్​ చేయకుండానే ఐఫోన్​లో స్క్రీన్​షాట్స్.. ఎలా అంటే? - screen shot techniques in iphone

ఐఫోన్​లో స్క్రీన్ షాట్స్ (iPhone short cuts) ఎలా తీస్తున్నారు?. అందరూ చేసిన విధంగానే.. పవర్​ బటన్​, వాల్యూమ్ బటన్​ను (iPhone short cuts button) ఒకేసారి ప్రెస్​ చేసేనా?. ఇప్పుడు అంత కష్టతరమైన పనేం లేదు. స్మార్ట్​గా ఎలాంటి బటన్ ప్రెస్​ చేయకుండానే స్క్రీన్​ షాట్స్ తీయొచ్చు. అది ఎలాగంటే?

iPhone short cuts
ఐఫోన్​లో స్క్రీన్ షాట్స్ టెక్నిక్​
author img

By

Published : Oct 11, 2021, 8:31 AM IST

ఏదైనా ఫోటో తీయాలంటే చాలా సులభమైన (iphone short cuts idea) మార్గం స్క్రీన్​ షాట్స్. పవర్, వాల్యూమ్​ బటన్​ సహాయంతో అందరూ స్కీన్​ షాట్స్​ తీస్తారు. కానీ ఐఫోన్​ వినియోగదారులకు ఆ తిప్పలు అవసరం లేదు. స్మార్ట్​గా పని (iphone short cut download) చేసేయొచ్చు మరి! సెట్టింగ్స్​లో మార్పులు చేసుకుని కేవలం బ్యాక్ ట్యాప్​​తో (screen shot techniques in iphone) స్క్రీన్​ షాట్స్​ తీయొచ్చు.

అందుకు ఈ క్రింది స్టెప్స్​ అనుసరించండి..

  • ఇందుకోసం బ్యాక్ ట్యాప్ (screen shots in iphone)​ ఫంక్షన్​ వినియోగించుకుంటాం.
  • ముందు మనం యాక్సెసబిలిటీని ఓపెన్ చేయాలి.
  • అందులో టచ్​ను ఎంచుకోవాలి. అనంతరం బ్యాక్ ట్యాప్​ను సెలెక్ట్​ చేసుకోవాలి.
  • డబుల్​, ట్రిపుల్ ట్యాప్​ను ఎంచుకుని స్క్రీన్​ షాట్స్​ను ఎంపిక చేసుకోవాలి.
  • అనంతరం ఫోన్ బ్యాక్​ సైడ్ ఉన్న యాపిల్ లోగోపై డబుల్​ ప్రెస్ చేసి స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు.
  • ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా ఫోన్ బ్యాక్​ సైడ్​ ట్యాప్ చేస్తే స్క్రీన్ షాట్స్ వస్తాయి.
  • కానీ ఇక్కడ వినియోగదారుడు సెలెక్ట్ చేసుకునేప్పుడు డబుల్ లేదా ట్రిబుల్​ ట్యాప్ ఆప్షన్​లు మాత్రమే ఉన్నాయి.

ఇదీ చదవండి:Google assistant app: గూగుల్ అసిస్టెంట్​ సరికొత్త ఫీచర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.