Elon Musk Tesla Phone News : టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మరోసారి సంచలన వార్తను తీసుకొచ్చారు. తన ట్విట్టర్ అకౌంట్లో 'టెస్లా ఫోన్' ఫొటోను షేర్ చేసిన ఆయన.. ఈ ఫోన్‌తో మార్స్ నుంచి కూడా మాట్లాడవచ్చని పేర్కొన్నారు.
టెస్లా ఫోన్ కావాలా?
Tesla phone latest pictures : ఎలాన్ మస్క్ తన ట్విట్టర్ అకౌంట్లో టెస్లా ఫోన్‌ను చూపిస్తూ.. దీనిని మీరూ వాడాలని అనుకుంటున్నారా? అని తన ఫాలోవర్స్‌ను అడిగారు. దీనితో నెటిజన్ల నుంచి ఆయన ట్వీట్‌కు భారీ స్పందన వచ్చింది.
-
Would you use the Tesla Phone?
— Elon Musk (Parody) (@ElonMuskAOC) July 31, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
X comes pre-installed. pic.twitter.com/jSwTQcuDr2
">Would you use the Tesla Phone?
— Elon Musk (Parody) (@ElonMuskAOC) July 31, 2023
X comes pre-installed. pic.twitter.com/jSwTQcuDr2Would you use the Tesla Phone?
— Elon Musk (Parody) (@ElonMuskAOC) July 31, 2023
X comes pre-installed. pic.twitter.com/jSwTQcuDr2
స్టార్‌లింక్‌తో కనెక్ట్ చేస్తాం!
Tesla phone Starlink connectivity : క్రిప్టో ఇన్ఫినిటీ అనే ట్విట్టర్ యూజర్ ఈ శాటిలైట్ ఫోన్‌ను.. స్టార్‌లింక్‌తో కనెక్ట్ చేస్తారా? అని ప్రశ్నించాడు. ఎలాన్ మస్క్ దీనికి సమాధానంగా టెస్లా ఫోన్‌ను స్టార్‌లింక్‌తో కనెక్ట్ చేసే అవకాశం ఉందని తెలియజేశారు.
ఫ్రీ స్పీచ్ సాధ్యమేనా!
Tesla phone free speech server : ఓడర్ వాట్ అనే మరో ట్విట్టర్ యూజర్.. ఫ్రీ స్పీచ్ సర్వర్స్‌తో టెస్లా ఫోన్ వస్తుందా? అని ప్రశ్నించారు.
xOSతో పనిచేస్తుందా?
Tesla new phone OS : హబీబీ అనే మరో ట్విట్టర్ యూజర్.. టెస్లా ఫోన్ xOSతో పనిచేస్తుందా? అని ఎలాన్ మస్క్‌ను ప్రశ్నించారు. అంతటితో ఆగకుండా.. తను 1000 శాతం టెస్లా ఫోన్‌ను లైక్ చేస్తున్నానని.. అది xOSతో పనిచేస్తే మరింత సంతోషిస్తానని పేర్కొన్నాడు.
టెస్లా ఫోన్ సైజ్.. వెయిట్?
Tesla phone size and weight : రేయాన్ అనే మరో యూజర్.. టెస్లా ఫోన్ సైజు, వెయిట్ ఎంత ఉండొచ్చని మస్క్‌ను ప్రశ్నించారు. అంతే కాకుండా ఈ ఫోన్ ఐఫోన్ 12 మినీ సైజులో ఉంటే.. దానిని ఉపయోగించేందుకు తాను ఎంతో ఆసక్తి చూపిస్తానని కూడా అన్నాడు.
ఐఫోన్ కంటే బెటర్‌గా ఉంటుది!
Tesla phone vs iPhone : రేయాన్‌ను సమాధానం ఇస్తూ, ఐఫోన్ కంటే.. టెస్లా ఫోన్ చాలా బెటర్‌గా ఉంటుందని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు.
-
It would only be better! Never worse.
— Elon Musk (Parody) (@ElonMuskAOC) August 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">It would only be better! Never worse.
— Elon Musk (Parody) (@ElonMuskAOC) August 1, 2023It would only be better! Never worse.
— Elon Musk (Parody) (@ElonMuskAOC) August 1, 2023
మార్స్ నుంచి కూడా మాట్లాడవచ్చు!
Tesla phone can used from Mars : టెస్లా ఫోన్‌కు స్టార్‌లింక్ కనెక్టివిటీ ఉంటుందా? అని ప్రశ్నించిన ఓ యూజర్‌కు మస్క్ సమాధానం ఇచ్చారు.
-
That would be quite incredible. Maybe you could use it from Mars!
— Elon Musk (Parody) (@ElonMuskAOC) August 1, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">That would be quite incredible. Maybe you could use it from Mars!
— Elon Musk (Parody) (@ElonMuskAOC) August 1, 2023That would be quite incredible. Maybe you could use it from Mars!
— Elon Musk (Parody) (@ElonMuskAOC) August 1, 2023
"నెలకు 100 డాలర్లు చెల్లించి, ప్రపంచంలోని ఎక్కడి నుంచైనా టెస్లా ఫోన్‌తో మాట్లాడవచ్చు. బహుశా మీరు మార్స్ (అంగారక గ్రహం) నుంచి కూడా దీనిని ఉపయోగించవచ్చు."
- ఎలాన్ మస్క్, టెస్లా సీఈఓ
వైరల్ మస్క్!
Elon Musk latest viral tweet : ఎలాన్ మస్క్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు దాదాపు 5 మిలియన్ల వ్యూస్ దీనికి వచ్చాయి. అలాగే 85.7k లైక్స్, 6,395 రీట్వీట్స్ కూడా ఉన్నాయి.
'ఎలాన్ మస్క్ తన టెస్లా ఫోన్ న్యూ లుక్ చూపించి, ప్రజల చూపును తన వైపు తిప్పుకున్నారు. అలాగే టెస్లా బ్రాండ్‌పై ప్రజల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తించారని అనడంలో ఎలాంటి సందేహం లేదని' టెక్ నిపుణులు చెబుతున్నారు.