పాలలో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికీ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి పాలు. ఎముకల దృఢత్వానికి, గుండెకు, నిద్రకు ఎంతో మేలుచేస్తాయి. ఇక పాల పదార్థాలు అటు రుచికీ, ఉటు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. అలాంటి పాలు.. కొన్ని సార్లు తెచ్చిన రోజే విరిగిపోతుంటాయి. సాయంత్రం వేడి చేయకపోయినా అలాగే జరుగుతుంది. ఈ నేపథ్యంలో పాలు విరిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
పాలలో కొంచెం బేకింగ్ సోడా వేసి వేడి చేయండి. ఇలా చేస్తే మూడు రోజులైనా అవి విరిగిపోకుండా ఉంటాయి.
ఇదీ చూడండి: పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగితే..బాగా నిద్రపడుతుందట!