ETV Bharat / priya

బ్రెడ్ కాలా జామూన్.. ఇలా చేస్తే టేస్ట్ అదరహో! - తెలుగులో కాలా జామూన్ తయారీ

స్వీట్ ఏదైనా తినాలని అనిపిస్తే (kala jamun recipe) కాలా జామూన్ గుర్తొస్తుంది. అయితే.. దీనిని అనేక రకాలుగా చేస్తారు. మరి బ్రెడ్​తో కాలా జామూన్ ఎలా తయారు చేస్తారో తెలుసుకుందామా!

kala jamun preparation in telugu
కాలా జామూన్ వంటకం
author img

By

Published : Oct 11, 2021, 4:29 PM IST

ఉదయాన్నే టోస్ట్​, బ్రెడ్​ ఆమ్లెట్​, శాండ్​విచ్​ అంటూ.. బ్రెడ్​తో రకరకాల బ్రేక్​ఫాస్ట్​లు చేసుకుని తింటాం. బ్రెడ్​ ఆరోగ్యకరమైందని బలంగా నమ్ముతాం. మరి ఈ బ్రెడ్​తో తియ్యనైన కాలా జామూన్​ను (kala jamun recipe) తయారు చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకుందామా?..

kala jamun recipe
కాలా జామూన్

కావల్సిన పదార్థాలు: బ్రెడ్​, సుజీ రవ్వ, టేబుల్ స్పూన్​ మైదాపిండి, చిటికెడు సోడా, పాలు, చక్కెర, ఇలాచి పొడి, రోజ్​ వాటర్.

తయారీ విధానం:

ముందుగా బ్రెడ్​ని సైడ్స్​ కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా (kala jamun in telugu) చేసుకుని మిక్సీ పట్టుకుని బ్రెడ్​క్రమ్స్​ తయారు చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్​లో మిక్సీ పట్టుకున్న బ్రెడ్​ క్రమ్స్​ వేసుకుని ఒక టేబుల్​ స్పూన్ సుజీ రవ్వ, ఒక టేబుల్ స్పూన్​ మైదాపిండి, చిటికెడు సోడా వేసి కలుపుకోవాలి. అందులో పాలు పోసి పిండి తడుపుకుని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా సిలిండర్ షేప్​లో చేసుకుని వేడిగా ఉన్న నూనెలో మెల్లగా చిన్న మంటలో డార్క్​ కలర్​ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక పాన్​లో చక్కెర, నీళ్లు పోసి చక్కెర కరిగిన తర్వాత అందులో ఇలాచి పొడి, రోజ్​ వాటర్​ వేసి చక్కెరపాకం చెసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఫ్రై అయిన కాలా జామూన్​ని చక్కెర పాకంలో వేసి 15-20 నిమిషాలు పక్కన పెట్టుకుని ప్లేట్​లోకి తీసుకుంటే బ్రెడ్ కాలా జామూన్ తయారవుతుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి:మైదా మచ్చుకైనా లేని అరటిపండు బ్రెడ్​ రెసిపీ..!

బ్రెడ్ కాలా జామూన్.. ఇలా చేస్తే టేస్ట్ అదరహో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.