ETV Bharat / priya

వెజ్​.. నాన్ వెజ్​ కలిపి ఇలా వండేయండి!

చికెన్​ వెజిటేబుల్​ కిచిడితో రుచికి రుచి..ఆరోగ్యానికి ఆరోగ్యం పొందవచ్చు. మరి ఆ కిచిడిని ఎలా తయారు చేసుకోవాలో ఇది చదివేయండి.

Chicken Vegetable Khichdi
చికెన్​ వెజిటేబుల్​ కిచిడి
author img

By

Published : Sep 1, 2021, 7:01 AM IST

ఆహార అలవాట్లు రోజురోజుకూ మారుతున్నాయి. ఆరోగ్యంగా ఉండేందుకు చికెన్,​ మటన్​ లాంటి వెజ్​తో పాటు చిరు ధాన్యాలను తినేవారు మరింత పెరుగుతున్నారు. అయితే ఈ రెండింటిని వేరుగా వండి తింటుంటారు. అలాంటివారికి అంత శ్రమ పడకుండా.. 'చికిన్​ వెజిటేబుల్​ కిచిడి'తో ఈ రెండింటిని ఒకేసారి వండుకొని తినవచ్చు. అది ఎలా అంటారా? అయితే ఇది చదివేయండి.

కావాల్సినవి..

చికెన్​, బియ్యం, బ్రౌన్​రైస్, కొర్రలు​, కొన్ని రకాల కూరగాయలు(క్యారెట్​, బఠానీ, జొన్నలు, బంగాళాదుంప, టమోటా వంటివి), పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లి, ఉప్పు, చిల్లీఫ్లేక్స్​, మిరియాలు పొడి, కొత్తిమీర.

తయారు చేసే విధానం..

ముందుగా ఓ పాన్​లో కొంచెం నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, దంచిన బాదం వేసి చక్కగా వేయించుకోవాలి. తర్వాత చికెన్​ ముక్కలు వేసి వేగిన తర్వాత.. బియ్యం, బ్రౌన్​రైస్, కొర్రలు, క్యారెట్​, బఠానీ, బంగాళాదుంప, జొన్నలు సహా మరికొన్ని కూరగాయలు, పచ్చిమిర్చి, టమోటా ముక్కలు, నీళ్లు వేసి కుక్​ చేసుకోవాలి. దీంట్లో చిల్లీఫ్లేక్స్​, మిరియాలు పొడి, కొంచెం ఉప్పు వేసి.. ప్రజర్​ కుక్కర్​లో 7-8 విజల్స్​ వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత​ కొత్తిమీర వేసి మరో రెండు నిమిషాలు ఉడికిస్తే.. చికెన్​ వెజిటెబుల్​ కిచిడి రెడీ అవుతుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: రెస్టారెంట్​ స్టైల్​లో 'పెప్పర్​ చికెన్​ ఫ్రై'.. ట్రై చేయండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.