ETV Bharat / lifestyle

మీ పిల్లలు ఆరిందాల్లా వయసుకు మించి ప్రవరిస్తున్నారా?

చిన్నారులు అమాయకంగా మాట్లాడుతుంటే.. వినడానికి ఎంత బాగుంటుందో! కానీ పెద్ద ఆరిందాల్లా వయసుకి మించి ప్రవర్తిస్తుంటే మాత్రం అడ్డుకట్టవేయాల్సిందే!

author img

By

Published : Sep 24, 2020, 1:11 PM IST

control your children if they are talking nonsense
మీ చిన్నారుల ప్రవర్తన గమనిస్తున్నారా

పరిధి ఉండాలి:

పెద్దవాళ్లు ప్రతివిషయాన్నీ పిల్లలతో పంచుకోనవసరం లేదు. వారి వయసుకి తగ్గవి, అవసరమైనవి మాత్రం చెప్పాలి. లేదంటే...పెద్దల ఆలోచనలను వాళ్ల చిట్టిబుర్రల్లోకి బలవంతానా ఎక్కించిన వాళ్లవుతారు. దాంతో వారిలానే చిన్నారులు ఆలోచించడం మొదలుపెడతారు.

అనుకరణ వద్దు:

పిల్లలు ఎప్పుడూ పెద్దవాళ్లను అనుకరించడానికి ఉత్సాహం చూపిస్తుంటారు. ఆ అనుకరణ సరదాగానే అనిపించినా పిల్లల్ని ఆ దిశగా ప్రోత్సహించకూడదు.

మందలించాలి:

చిన్నారులు అతిగా మాట్లాడుతుంటే...ఆ తీరుని వారి తెలివితేటలుగా లెక్కేయొద్ధు ఎంతమాత్రం ప్రోత్సహించొద్దు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.