ETV Bharat / lifestyle

పొట్టులో పోషకాలెన్నో... తొక్కు గురించి ఆలోచించండి ఓ సారి! - nutrients in Spinach Cucumber's husk

కాయగూరల్ని లోతుగా చెక్కు తీసేసి ఆ తర్వాత వండుకుంటాం. నిజానికి అంత లోతుగా తీయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అసలైన పోషకాలన్నీ ఆ పొట్టులోనే ఉంటాయి. ఏ రకం పొట్టులో ఏ పోషకాలు ఉంటాయో చూద్దామా మరి!

nutrients in Spinach Cucumber and beetroot husk
పొట్టులోనే ఉన్నాయి పోషకాలు...
author img

By

Published : Jul 26, 2020, 8:29 AM IST

బీట్‌రూట్‌:

దీని పొట్టులో పీచు, విటమిన్‌-బి9, విటమిన్‌-సి, పొటాషియం, ఐరన్‌ వంటి పోషకాలు నిండుగా ఉంటాయి. పొట్టు తీసేయడం వల్ల ఈ పోషకాలన్నింటినీ మనం కోల్పోతాం. కాబట్టి దీన్ని శుభ్రంగా నీటితో కడిగితే సరిపోతుంది. బీట్‌రూట్‌ రక్తప్రసరణను మెరుగుపరిచి, రక్తపోటును నియంత్రిస్తుంది. సలాడ్లతో కలిపి తినొచ్చు.

కీరా:

చాలామంది దీని తొక్క తీసిన తర్వాతే వాడుకుంటారు. దీనికి కారణం ఈ తొక్క వగరుగా ఉండటమే. కీరాలోని విత్తనాలు, పొట్టులోనే యాంటీఆక్సిడెంట్లు, ఎంజైమ్‌లు అధికంగా ఉంటాయి. అవి వ్యాధికారకాలతో పోరాడతాయి. కాబట్టి పోషకాలు మీ సొంతం కావాలంటే పొట్టు తీయకుండా కీరాను తీసుకోండి. అయితే తినేముందు శుభ్రంగా కడగడం మరవొద్దు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.