ETV Bharat / lifestyle

ఈసారి శ్రావణ మాసంలో బెనారస్ పట్టు కట్టేయండి!

శ్రావణ శోభ మొదలైంది. వ్రతాల సందళ్లు.. వాయనాల ముచ్చట్లు.. పట్టుచీరల చుట్టూనే తిరుగుతుంటాయంటే అతిశయోక్తి కాదు. మరి శ్రావణమాస కళను.. బెనారస్‌ పట్టు కట్టుతో రెట్టింపు చేసేయండి.

sravanam masam trend this year is benaras pattu sarees
ఈసారి శ్రావణ మాసంలో బెనారస్ పట్టు కట్టేయండి!
author img

By

Published : Jul 24, 2020, 8:12 AM IST

బ్లూ బెర్రీ బనారస్‌ సిల్క్‌చీరపై ముచ్చట గొలుపుతున్న సిల్వర్‌ పైస్లీ మోటీఫ్‌లు.. పింక్‌-మెజెంటా రంగుల మేళవింపుతో కనువిందు చేస్తున్న అంచు, కొంగు... అదరహో అనిపిస్తున్నాయి కదూ.

benaras saree fashion in sravana masam
ఈసారి శ్రావణ మాసంలో బెనారస్ పట్టు కట్టేయండి!

ఆకుపచ్చ బెనారస్‌ పట్టుచీరంతా పరుచుకున్న జరీ పైస్లీ పూలమోటిఫ్‌లు.. గులాబీరంగు అంచుపై అల్లుకున్న లతలు, మోటిఫ్‌లతో నిండిపోయిన పల్లూ...చీరకు కొత్త అందంతోపాటు నిండుదనాన్నీ తెచ్చాయి.

ఇదీ చూడండి: తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.