మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి వసంతపూరిలో దారుణం జరిగింది. బాలికను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న పూజారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుడు వేంకటేశ్వర శర్మపై మల్కాజిగిరి పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికపై దారుణానికి పాల్పడిన పూజారిని రిమాండ్కు తరలించారు.
ఇదీ చూడండి:8 ఏళ్ల దివ్యాంగురాలైన బాలికపై 15 ఏళ్ల మైనర్ అత్యాచారం