హైదరాబాద్ నాంపల్లిలోని యూసుఫ్ బాబా దర్గా మాజీ ముత్తావల్లి ఫైజల్ అలీషా (55) తెల్లవారుజామున ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తన ఇంటిలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
గత ఐదు సంవత్సరాల క్రితం అతన్ని ముత్తావల్లి స్థానం నుంచి తీసేశారు. అయితే కుటుంబ కలహాలు లేదా మానసికస్థితి వల్ల ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: పీవీ గ్లోబల్ ఇండియా రూపశిల్పి.. : కేసీఆర్