ETV Bharat / jagte-raho

మెట్రో స్టేషన్ పైనుంచి దూకిన యువకుడు - హైదరాబాద్​ క్రైం న్యూస్​

young man who jumped from the top of a tarnaka metro station
మెట్రో స్టేషన్ పైనుంచి దూకిన యువకుడు
author img

By

Published : Dec 30, 2020, 7:37 PM IST

Updated : Dec 30, 2020, 8:17 PM IST

19:35 December 30

మెట్రో స్టేషన్ పైనుంచి దూకిన యువకుడు

హైదరాబాద్ మెట్రో తార్నాక స్టేషన్ పైనుంచి ఓ యువకుడు కిందకు దూకాడు. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డారు. 

గాంధీ ఆస్పత్రికి తరలించారు. కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.  

ఇవీచూడండి: లోన్​ యాప్​ కేసు: రూ.21 వేలకోట్ల రుణం.. చైనీయుడి అరెస్ట్

Last Updated : Dec 30, 2020, 8:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.