ETV Bharat / jagte-raho

వివాహిత అనుమానాస్పద మృతి, అత్తింటివారే చంపారని ఆరోపణ

నిర్మల్​ జిల్లా కేంద్రంలో అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందింది. అత్తింటివారే హత్య చేశారని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

వివాహిత అనుమానాస్పద మృతి, అత్తింటివారే చంపారని ఆరోపణ
author img

By

Published : Jul 20, 2019, 1:11 PM IST

నిర్మల్‌ జిల్లాకేంద్రంలోని నాయిడివాడకు చెందిన వివాహిత పి.మంజుల అనుమానాస్పద స్థతిలో మృతిచెందింది. విద్యుదాఘాతంతో చనిపోయిందని అత్తింటివారు మంజుల కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. కరెంట్ షాక్​తో చనిపోలేదని..అత్తింటివారే హత్య చేశారని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. విద్యుత్‌షాక్‌తో ఉదయం చనిపోతే ఇప్పటి వరకు మృతదేహం రంగు మారి ఉండేదని అనుమానం వ్యక్తం చేశారు. గతంలోనూ అదనపు కట్నం కోసం తమ కూతురిను వేధించారని, ఎన్నోసార్లు పంచాయతీలు జరిగాయని వివరించారు. పోలీసులు సరైన విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరారు.

వివాహిత అనుమానాస్పద మృతి, అత్తింటివారే చంపారని ఆరోపణ

ఇదీ చూడండి: కాళేశ్వరం మేడిగడ్డ బ్యారెజీ గేట్ల ఎత్తివేత

Intro:రిపోర్టర్‌ : కెమెరామెన్‌ / ఎ.శ్రీనివాస్‌, నిర్మల్‌ కంట్రిబ్యూటర్‌, సెంటర్‌ ఆదిలాబాద్‌
FILE: TG_ADB_32_19_MAHILA MRUTHI_AVBB_TS10033
ఐటం .. నిర్మల్‌లో అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
తమ కూతురును అత్తింటివారే హత్య చేశారని మృతురాలి కుటుంబీకుల ఆరోపణ

నిర్మల్‌ జిల్లాకేంద్రంలోని నాయిడివాడకు చెందిన పి.మంజుల అనే వివాహిత అనుమానాస్పద
స్థతిలో మృతిచెందింది. అయితే మంజుల విద్యుదాఘాతంతో మృతిచెందిందని మంజుల కుటుంబ
సభ్యులకు సమాచారం అందజేశారు. అయితే అత్తింటివారే హత్య చేశారని మృతురాలి కుటుంబ
సభ్యులు ఆరోపిస్తున్నారు. విద్యుత్‌షాక్‌తో ఉదయం మృతిచెందితే ఇప్పటి వరకు మృతదేహం
రంగు మారి ఉండేదని, అలా కాకుండా చంపారనే అనుమనం వస్తుందని పేర్కొంటున్నారు.
గతంలోనూ అదనపు కట్నం కోసం తమ కూతురును వేధించారని, ఎన్నోసార్లు పంచాయతీలు
జరిగాయని వివరించారు. పోలీసులు సరైన విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరారు.

బైట్స్‌ .. మృతురాలి కుటుంబ సభ్యులు, నిజామాబాద్‌Body:నిర్మల్ జిల్లాConclusion:శ్రీనివాస్ 9390555843

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.