కుమారుడితో తెప్పించుకొని నిత్యం మద్యం సేవించేది. విసుగుచెందిన రాము గట్టిగా మందలించాడు. మనస్తాపానికి గురైన లక్ష్మి ఇంటి గుమ్మానికి చీరతో ఉరివేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.
మద్యానికి బానిసై.. భార్య ఆత్మహత్య - police
సికింద్రాబాద్ బోయిన్పల్లిలో మద్యానికి బానిసైన భార్యను భర్త మందలించటంతో ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది.
మద్యానికి బానిసై మహిళ ఆత్మహత్య
కుమారుడితో తెప్పించుకొని నిత్యం మద్యం సేవించేది. విసుగుచెందిన రాము గట్టిగా మందలించాడు. మనస్తాపానికి గురైన లక్ష్మి ఇంటి గుమ్మానికి చీరతో ఉరివేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.
కుమారుడితో తెప్పించుకొని నిత్యం మద్యం సేవించేది. విసుగుచెందిన రాము గట్టిగా మందలించాడు. మనస్తాపానికి గురైన లక్ష్మి ఇంటి గుమ్మానికి చీరతో ఉరివేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేపట్టారు.
hyd_tg_21_03_women_suicide_av_c5
madhu (sec bad)
యాంకర్: మద్యం సేవించవద్దని భర్త.. భార్యను మందలించడంతో ఆ మహిళ ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన సికింద్రాబాద్ బోయిన్ పల్లి లో చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్ కడక్ పూర్ ప్రాంతానికి చెందిన నాగవెల్లి లక్ష్మి, బోయిన్ పల్లి కి చెందిన రాము ప్రేమ వివాహం చేసుకున్నారు. బోయిన్పల్లి లోనే నేతాజీ నగర్ లో నివాసముంటున్నారు. గత కొద్ది నెలలుగా లక్ష్మీ మద్యానికి బానిసై నిత్యం రాత్రివేళల్లో మద్యం సేవించేది. దీంతో లక్ష్మి భర్త రాము లక్ష్మీ ని మద్యం తాగవద్దని తరచూ చెప్పే వాడు. అయినా లక్ష్మీ వినకుండా కుమారుడుతో మద్యం తప్పించుకొని నిత్యం మద్యం సేవించేది. మద్యం సేవించవద్దని గట్టిగా మందలించాడు లక్ష్మి భర్త రాము. దీంతో మనస్తాపానికి గురైన లక్ష్మి ఇంటి ముందు ఉన్న గుమ్మానికి చీరతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న బోయిన్పల్లి పోలీసులు మతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.