ETV Bharat / jagte-raho

పటాన్​చెరులో విద్యుదాఘాతంతో మహిళ మృతి - పటాన్​చెరులో విద్యుదాఘాతంతో మహిళ మృతి

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ఇంద్రేశంలో విద్యుత్​ తీగ తీయబోయి లక్ష్మీ అనే మహిళ విద్యుదాఘాతంతో మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించి దర్యాప్తు చేస్తున్నారు.

current shock to woman at patancheru in sangareddy district
పటాన్​చెరులో విద్యుదాఘాతంతో మహిళ మృతి
author img

By

Published : Jul 4, 2020, 5:26 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం ఇంద్రేశంలో లక్ష్మి అనే మహిళ ఇంటివద్ద ఓ గుంత తవ్వారు. దాని కోసం ఓ విద్యుత్ బల్బును శుక్రవారం రాత్రి ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున తీగతో సహా బల్బును తీసేందుకు లక్ష్మి ప్రయత్నించింది. విద్యుత్​ సరఫరా ఉండగా తీగ తీయడం.. మరోవైపు తీగకు తడి ఉన్నందున ఆమెకు షాక్​ కొట్టింది.

కుటుంబసభ్యులు ఆమెను వెంటనే పటాన్​చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే లక్ష్మి మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం చేయించి దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

women dead
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.