మేడ్చల్ జిల్లా కుషాయిగూడలోని ఏ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ వ్యక్తి మృతి చెందాడని రోగి బంధువులు ఆరోపించారు. ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. లక్షల్లో డబ్బులు తీసుకుని ఆపరేషన్ చేయకుండా నిర్లక్ష్యం చేశారని బంధువులు ఆరోపించారు.
ఇదీ చూడండి: 'అధికారుల నిర్లక్ష్యమే బాలుడి ప్రాణం తీసింది'