ETV Bharat / jagte-raho

ప్రమాదంలో ఇద్దరి మృతి - lorry-car accident

లారీ-కారు ఢీ కొని ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

మద్నూర్ శివారులో ప్రమాదం
author img

By

Published : Feb 18, 2019, 11:29 AM IST

కామారెడ్డి జిల్లా మద్నూర్ శివారులో లారీ-కారు ఢీ కొని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరంతా హైదరాబాద్​కు చెందిన వారిగా గుర్తించారు. షిర్డీ వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.