ETV Bharat / jagte-raho

బైక్​ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం.. ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం.. ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఇద్దరు మృతిచెందారు.

accident at rangareddy district
బైక్​ను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం.. ఇద్దరు మృతి
author img

By

Published : Nov 25, 2020, 9:09 AM IST

గుర్తుతెలియని వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. రంగారెడ్డి జిల్లా శంకర్​పల్లి శివారులోని డబుల్​బెడ్​రూం ఇళ్ల వద్ద ఈ వేకువజామున ప్రమాదం జరిగింది. మృతులు సంగారెడ్డి జిల్లా భానూర్​కి చెందిన పెంటయ్య, క్రిష్ణగా పోలీసులు గుర్తించారు.

ఇవీచూడండి: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్​ హత్య కేసులో భార్య హస్తం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.