ETV Bharat / jagte-raho

విషాదం: ట్రాక్టర్​ బోల్తా... ఇద్దరు రైతుల మృతి - ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరి మృతి

two farmers died intractor fulty incident in irvin
విషాదం: ట్రాక్టర్​ బోల్తా... ఇద్దరు రైతుల మృతి
author img

By

Published : May 2, 2020, 4:55 PM IST

Updated : May 2, 2020, 9:55 PM IST

16:48 May 02

విషాదం: ట్రాక్టర్​ బోల్తా... ఇద్దరు రైతుల మృతి

రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం ఇర్విన్​లో విషాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడి మిర్చి రైతులు రామచంద్రయ్య, తోట సుబ్బయ్య మృతి చెందారు. రైతులు చారకొండ మండలం శాంతిగూడెం వాసులుగా గుర్తించారు.

Last Updated : May 2, 2020, 9:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.