ETV Bharat / jagte-raho

రైతు కుటుంబానికి తెరాస నేతల ఆర్థికసాయం - masanpally farmer suicide case

అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న మాసాన్‌పల్లి గ్రామానికి చెందిన రైతు కుటుంబాన్ని తెరాస నేత చెరుకు శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. ఆర్థికసాయం అందజేశారు.

trs-leaders-helped-to-farmer-family-who-have-committed-suicide-at-masanpally-village-thoguta-mandal-siddipet-district
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి తెరాస నేతల ఆర్థిక సాయం
author img

By

Published : Jun 27, 2020, 5:56 PM IST

సిద్దిపేట జిల్లా తొగుట మండలం మాసాన్‌పల్లి గ్రామం వడ్డెర కాలనీకి చెందిన చంద్రం అనే రైతు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని కుటుంబాన్ని తెరాస రాష్ట్ర నాయకులు, సీఎంఆర్ కిసాన్ సేవా సమితి అధ్యక్షులు చెరుకు శ్రీనివాసరెడ్డి పరామర్శించి, రూ. 10 వేల ఆర్థికసాయం అందించారు. ఇంటి పెద్దదిక్కు మృతితో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఇదీ చదవండి: 'భారత్‌లో 'గూగుల్‌ పే'ను నిషేధించలేదు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.