ETV Bharat / jagte-raho

ద్విచక్ర వాహనాలకు నిప్పంటించిన దుండగులు - latest news on Thugs set fire to two wheelers at lokeshwaram

నిర్మల్​ జిల్లా లోకేశ్వరంలో గుర్తుతెలియని దుండగులు రెండు ద్విచక్రవాహనాలకు నిప్పంటించారు.

Thugs set fire to two wheelers at lokeshwaram
ద్విచక్ర వాహనాలకు నిప్పంటించిన దుండగులు
author img

By

Published : May 3, 2020, 11:59 AM IST

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండల కేంద్రంలో శనివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు 2 వాహనాలకు నిప్పంటించారు. కమలాకర్​రావు అనే రైతు ఇంటి ముందు నిలిపి ఉంచిన వాహనాలను తగలబెట్టారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చర్యకు పాల్పడిన దుండగులపై చర్యలు తీసుకుని తమకు నష్ట పరిహారం ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: హైదరాబాద్​ పరిసరాల్లో అంబులెన్స్​లో కల్లు..

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.