ETV Bharat / jagte-raho

బ్యాంక్​లోన్​ ఎగ్గొట్టిన మోసగాడి అరెస్ట్​

పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ. 5.9 కోట్ల రుణం పొంది... ఎగ్గొట్టిన మరో నిందితుడిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.

three-arrested-for-evading-bank-loan-in-hyderabad
బ్యాంక్​లోన్​ ఎగ్గొట్టిన మోసగాడి అరెస్ట్​
author img

By

Published : Sep 14, 2020, 11:00 PM IST

ఫోర్జరీ పత్రాలు మార్ట్ గేట్ చేసి పథకం ప్రకారం పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ. 5.9 కోట్ల రుణం పొంది... ఎగ్గొట్టిన మరో నిందితుడిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. రహీముద్దీన్ అనే వ్యక్తి సరూర్ నగర్ లింగోజిగూడలో ఉన్న తన 10, 540 గజాల స్థలాన్ని నిమ్మగడ్డ రాజగిరిధర్ కుమార్​తో పాటు మరో ముగ్గురికి విక్రయించాడు.

ఇదే విక్రయదారుడు అదే స్థలానికి సంబంధించి సర్వే నంబర్లు కొన్ని మార్పులు చేసి... తన కూతురు పేరుపై గిఫ్ట్ డీడ్ చేశాడు. ఆ తర్వాత ఆ గిఫ్ట్ డీడ్​తో కర్నూల్​కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వై.వెంకటశివారెడ్డితో పాటు మరో ముగ్గురికి విక్రయించాడు.

ఇదీ చూడండి:- 'మోదీజీ.. కరోనా కట్టడి వ్యూహాలు ఏంటి?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.