ETV Bharat / jagte-raho

వీడు మామూలు దొంగ కాదు! - cc camera

సాధారణంగా దొంగలు నగదు, బంగారం లేదా విలువైన వస్తువులను దొంగిలిస్తారు. కానీ ఓ దొంగ పాల ప్యాకెట్లను ఎత్తుకెళ్లిన ఘటన హైదరాబాద్​ శ్రీ నగర్​ కాలనీలో చోటు చేసుకుంది.

పాల పాకెట్లను ఎత్తుకెళ్తున్న దొంగ
author img

By

Published : Mar 15, 2019, 7:07 AM IST

పాల పాకెట్లను ఎత్తుకెళ్తున్న దొంగ
దొంగలు నగదు, బంగారమే కాదు.. పాలనుకూడా వదలడం లేదు. హైదరాబాద్​లోని శ్రీనగర్ కాలనీలో తెల్లవారుజామున పాల ప్యాకెట్లను దొంగిలిస్తూ గుర్తు తెలియని వ్యక్తి సీసీ కెమెరాలకు చిక్కాడు. గత పది రోజుల నుంచి ఆ కాలనీలో పాల ప్యాకెట్లు మాయమవుతున్నట్లు స్థానికులు తెలిపారు. కాలనీవాసులు సీసీ కెమెరాలతో నిఘా పెంచటంతో దొంగ అడ్డంగా దొరికిపోయాడు. ఈ విషయంపై స్థానికులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Intro:hyd-tg-31-13-aparba-enterprise-join-hana-with-carft-ab-c11

Body:construction and building materials leader aparna enterprise ltd today announced it's joint venture with hong kong based tailor made construction solutions provider craft holding ltd

Conclusion:aparna md ashwin reddy craft md grant cartf
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.