ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దానవాయిగూడెంలో మిత్రులతో ఈతకు వెళ్లిన వ్యక్తి నీటిలో గల్లంతయ్యాడు.
ప్రవాహంలో..
గల్లంతైన వ్యక్తి ఖమ్మం మాజీ ఎంపీ రేణుకా చౌదరి వ్యక్తిగత సహాయకుడు రవి (42)గా పని చేస్తున్నట్లు అతని మిత్రులు తెలిపారు. సుమారు పదకొండు కిలోమీటర్లు ఈదిన తర్వాత మున్నేరు అక్విడెక్ట్ వద్ద ప్రవాహంలో కొట్టుకు పోయాడని వారు చెప్పారు.