ETV Bharat / jagte-raho

కీసర లంచం కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు నిందితులు

కీసర లంచం కేసులో నలుగురు నిందితులు న్యాయ స్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కేసులో కస్టడీ కూడా ముగిసినందున బెయిల్ మంజూరు చేయాలని నిందితుల తరఫు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు.

కీసర లంచం కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు నిందితులు
కీసర లంచం కేసులో బెయిల్ పిటిషన్ దాఖలు నిందితులు
author img

By

Published : Aug 28, 2020, 7:13 PM IST

మేడ్చల్​ జిల్లా కీసర లంచం కేసులో నలుగురు నిందితులు న్యాయ స్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ కూడా ముగిసినందున బెయిల్ మంజూరు చేయాలని వారి న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు.

బెయిల్ పిటిషన్ విషయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. కోటి 10 లక్షలు లంచం తీసుకున్న కేసులో నిందితులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదని నిందితులను మరోసారి విచారించాల్సి ఉందని ఏసీబీ కౌంటర్​లో పేర్కొంది. ఇరువురు వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

ఇదీ చదవండి: రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కిన కీసర తహసీల్దార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.