ETV Bharat / jagte-raho

విద్యార్థినులకు తరచూ ఫోన్లు..అసభ్య సందేశాలు - siddipet crime news

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో కీచక ఉపాధ్యాయుడిని ఉన్నతాధికారులు సస్పెండ్​ చేశారు. ఆన్​లైన్​ తరగతుల పేరిట రాత్రి సమయాల్లో తమ పిల్లలకు విద్యార్థినులకు తరచూ ఫోన్ చేసి వేధించడం, వాట్సాప్​లో అశ్లీల చిత్రాలు పంపుతున్నాడన్న తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారు.

teacher suspend in siddipet district
విద్యార్థినులకు తరచూ ఫోన్లు..అసభ్య సందేశాలు
author img

By

Published : Sep 26, 2020, 1:09 PM IST

విద్యార్థినులను వేధించడం, అసభ్య చిత్రాలు, సందేశాలు పంపిన ఉపాధ్యాయుడిని అధికారులు సస్పెండ్​ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మోడల్ స్కూల్​ సైన్స్ ఉపాధ్యాయుడు శ్రీధర్​పై పలువులు విద్యార్థినుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఆన్​లైన్​ తరగతుల పేరిట రాత్రి సమయాల్లో తమ పిల్లలకు విద్యార్థినులకు తరచూ ఫోన్ చేసి వేధించడం, వాట్సాప్​లో అశ్లీల చిత్రాలు పంపుతున్నాడని అధికారులకు ఫిర్యాదు చేశారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్​, డీఈవో ఆదేశాలతో అధికారులు విచారణ చేపట్టారు.

విద్యార్థినులను వేధించడం నిజమేనని విచారణలో వెల్లడయింది. ఉపాధ్యాయుడు శ్రీధర్​ను సస్పెండ్​ చేస్తున్నట్లు హుస్నాబాద్ మండల విద్యాధికారి మారంపల్లి అర్జున్ తెలిపారు.

ఇవీచూడండి: అదనపు కట్నం కోసం భర్త వేధింపులు.. భార్య ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.