ETV Bharat / jagte-raho

ఆస్పత్రి ఉద్యోగి అనుమానాస్పద మృతి

హైదరాబాద్​ సనత్​నగర్​లోని​ ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో పనిచేస్తున్నఓ ఉద్యోగి అనుమానాస్పద మృతి కలకలం సృష్టించింది. దవాఖాన యాజమాన్యం అతని మృతదేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా గాంధీకి తరలించడం అనుమానాలకు దారితీసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

మృతుడి తండ్రి
author img

By

Published : Mar 17, 2019, 7:39 AM IST

Updated : Mar 17, 2019, 7:45 AM IST

హైదరాబాద్​ సనత్​నగర్​లోని​ ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో ఆపరేషన్​ థియేటర్​ టెక్నీషియన్ పనిచేస్తున్న సత్యకృష్ణ అనే ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దవాఖాన యాజమాన్యం మృతదేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా గాంధీకి తరలించడంపై అతని కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆస్పత్రి యాజమాన్యం వేధింపులతోనే తమ కుమారుడు చనిపోయాడని తండ్రి సత్యనారాయణ ఆరోపించారు. శనివారం మధ్యాహ్నం డ్యూటీకి వెళ్లిన సత్యకృష్ణ సాయంత్రం 5 గంటలకు చనిపోయాడని పోలీసుల ద్వారా తెలిసిందన్నారు. బాత్రూంలో జారిపడి మరణించినట్లు ఆస్పత్రి యాజమాన్యం తెలిపిందని సత్యనారాయణ చెప్పారు.

కుమారుడి మరణంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. సత్యకృష్ణ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చూడండి:పట్టణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

Intro:TG_SRD_42_16_MLC_VIS_AB_C1
యాంకర్ వాయిస్.... ఈ నెల 22న జరగనున్న పట్టభద్రుల ఎన్నికలకు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నది ఈ ఎన్నికల్లో అధికార మార్పిడి జరగదు అలాగే ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన ఒక పార్టీ అధికారంలోకి రావడం ఇంకో పార్టీ గద్దె దిగడం అనేది జరగదు అధికార మార్పిడికి సంబంధించిన ఎన్నికల ఇటీవలే జరిగినాయి కానీ ఈ ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఉన్నది అని కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి పోటీ చేస్తున్న సుగుణాకర్ రావు గారు ప్రచార నిమిత్తం మీదకు రావడం జరిగింది అలాగే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అగమ్యగోచరంగా ఉందని రాష్ట్రం మొత్తం కూడా అమీబా ఆకృతి సంతరించుకుందని ఆయన తెలిపారు ఈరోజు తెలంగాణలో అవసరాలకు అనుగుణంగా తెలంగాణ రాజకీయ వర్గాలు వున్నాయని

అలాగే ప్రజాభిప్రాయ ప్రజల వ్యక్తిత్వాన్ని అనుగుణంగా ప్రజలు తాము కోరుకున్న అటువంటి నాయకుడికి ఓటేస్తే ప్రజా ప్రతినిధులు మాత్రం వారి అవసరాలకు అనుగుణంగా పార్టీలు మారుతున్నారు అలా జరగకూడదని ఉద్దేశంతో నేను కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నా మీ మొదటి ప్రాధాన్యత ఓటును ఒకటో నెంబర్ లు వేసి గెలిపించాలని కోరారు

బైట్..
కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజాంబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ గా పోటీ చేస్తున్న సుగుణాకర్ రావు

Body:విజువల్స్

Conclusion:ఎన్ శేఖర్ మెదక్..9000302217
Last Updated : Mar 17, 2019, 7:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.