ETV Bharat / jagte-raho

నాకేం సంబంధం లేదు - jataram case

జయరాం హత్య కేసుతో సంబంధం లేదని సహాయ నటుడు సూర్య ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు.

సూర్య సెల్ఫీ వీడియో
author img

By

Published : Mar 14, 2019, 9:31 PM IST

జయరాం హత్య కేసుతో తనకెలాంటి సంబంధం లేదని సహాయ నటుడు సూర్య తెలిపారు. నాలుగైదు సార్లు మాత్రమే కలిసినట్లు వివరించారు. తన స్నేహితుడు కిశోర్​కు ఏమి తెలియదని...కేవలం తను పిలవడం వల్ల వచ్చినట్లు పేర్కొన్నారు. 'రాకేశ్​ రెడ్డి తమనిఎలా వాడుకున్నారో మీకు తెలుసు' అని అన్నారు.

సూర్య సెల్ఫీ వీడియో

ఇవీ చూడండి:సభను విజయవంతం చేయండి

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.