ఇవీ చూడండి:'చంద్రబాబు నన్ను చూసి భయపడుతున్నడు'
పీఎస్ ఎదుట ఒంటికి నిప్పంటించుకున్న యువకుడు
భార్యతో మనస్పర్ధల నేపథ్యంలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదంటూ పోలీస్స్టేషన్ ముందే ఒంటికి నిప్పంటించుకున్నాడు.
రాజేశ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పీఎస్ ఎదుట అర్ధరాత్రి రాజేశ్ అనే యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దండుమిట్ట తండాకు చెందిన ఆ యువకుడు భార్యతో మనస్పర్ధల నేపథ్యంలో ఈ నెల 15న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు న్యాయం జరగడం లేదని భావించి స్టేషన్ వద్దకు చేరుకుని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. కొద్ది సేపటికి కాలిన గాయాలతో పరుగు పెడుతూ స్థానిక ప్రభుత్వాసుపత్రికి వెళ్లాడు. అక్కడ నుంచి 108 ద్వారా కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి:'చంద్రబాబు నన్ను చూసి భయపడుతున్నడు'
Intro:పోలీసుల
Body:కవాతు
Conclusion:ఏప్రిల్ నెలలో జరగనున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పోలీసులు సీఆర్పీఎఫ్ జవాన్లతో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఆదేశాలనుసారం గా భద్రాచలం ఏ ఎస్ పి రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు అసెంబ్లీ ఎన్నికలు లాగానే పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని అని ఉద్దేశంతో ఈ కవాతు నిర్వహించినట్లు తెలిపారు ఇందులో భాగంగా భద్రాచలంలోని పోలీసులు ట్రాఫిక్ పోలీసులు సిఆర్పిఎఫ్ జవాన్లు రామాలయం రోడ్డు లోని పోలీస్ స్టేషన్ నుంచి ర్యాలీ నిర్వహించారు బ్రిడ్జి సెంటర్ నుంచి ఆర్టిసి బస్టాండ్ ఎదురుగా గల ప్రధాన రహదారిపై అంబేద్కర్ సెంటర్ మీదుగా ఐటిడిఏ రోడ్డు వరకు అక్కడినుంచి పాత మార్కెట్ మీదుగా ఉదయ భాస్కర్ సెంటర్ మీదుగా కవాతు జరిగిం ది , బైట్, రాజేష్ చంద్ర ఏ ఎస్ పి భద్రాచలం