హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టు చప్పుడు కాకుండా తయారు చేస్తున్న నిషేధిత గుట్కా కేంద్రంపై ఎల్బీనగర్ ఎస్ఓటి పోలీసులు దాడి చేశారు. నిర్వాహకుడు పరారీలో ఉండగా... ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు రూ. 6 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లతోపాటు తయారీ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం బాలాపూర్ పోలీసులకు అప్పగించారు.
గుట్కా తయారీ కేంద్రంపై ఎస్ఓటీ పోలీసుల దాడి - Balapur latest news
బాలాపూర్ పీఎస్ పరిధిలో గుట్కా తయారీ కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. సుమారు రూ. 6 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లతో పాటు తయారీ యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
![గుట్కా తయారీ కేంద్రంపై ఎస్ఓటీ పోలీసుల దాడి Hyderabad latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7380430-119-7380430-1590658060202.jpg?imwidth=3840)
Hyderabad latest news