ETV Bharat / jagte-raho

గన్​తో తండ్రిని బ్లాక్​మెయిల్​

మద్యానికి బానిసయ్యాడు ఆ కుమారుడు. మద్యం సేవించేందుకు డబ్బుల కోసం ఏకంగా తండ్రినే బొమ్మ తుపాకితో బ్లాక్‌మెయిల్‌ చేశాడు. ఇందుకు సహకరించాడు ఓ స్నేహితుడు. ఎట్టకేలకు పోలీసులు ఆ ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్సై క్రిష్ణారెడ్డి తెలిపారు.  ఈ సంఘటన కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లిలో  చోటు చేసుకుంది.

author img

By

Published : Mar 13, 2019, 10:47 AM IST

గన్​
గన్​తో తండ్రిని బ్లాక్​మెయిల్​
మద్యానికి బానిసైన ఓ యువకుడు డబ్బు కోసం ఏకంగా తండ్రినే బొమ్మ తుపాకితో బ్లాక్ మెయిల్ చేశాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కొత్తపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

మాడ కృష్ణారెడ్డి తన స్నేహితుడు పెండ్లి రవిందర్​తో కలిసి బొమ్మ తుపాకితో తండ్రి డాకారెడ్డిని చంపుతానని బెదిరించాడు. రూ.2 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. పోలీసులు పెట్రోలింగ్​ నిర్వహిస్తుండగా నిందితులు అనుమానాస్పదంగా తిరగడం గమనించి విచారించగా అసలు విషయం బయట పడింది.

విశాఖపట్నంలో గుర్తు తెలియని లారీ డ్రైవర్​ దగ్గర నుంచి బొమ్మ తుపాకిని వెయ్యి రూపాయలకు కొనుగోలు చేసినట్లు కృష్ణారెడ్డి వెల్లడించాడు. పోలీసులు బొమ్మ తుపాకి స్వాధీనం చేసుకోని.. నిందితులను రిమాండ్​కు తరలించారు.

Intro:tg_mbnr_04_11_collector & sp_pc_avb_c6
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల పై విలేకరుల సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ
vo
జోగులాంబ గద్వాల జిల్లా లోని కలెక్టర్ కార్యాలయంలో విలేకరి విలేకరుల సమావేశంలో లో జిల్లా కలెక్టర్ ర్ శశాంక మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అయిందని నిన్న సాయంకాలం నుంచే ఎన్నికల కోడ్ అమల్లో ఉందని జిల్లా కలెక్టర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 18 నుండి ఇ నోటిఫికేషన్ విడుదల కాగా 25 3 2019 నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని 26 3 2019 విచ్చేస్తారని 27 3 2018 విత్ డ్రా లు నిర్వహిస్తారని కలెక్టర్ అన్నారు. ఏప్రిల్ 11న ఎన్నికలు జరుగుతాయని మే 23 న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఏర్పడతాయని జిల్లా కలెక్టర్ తెలిపారు నాగర్ కర్నూల్ ఎన్నికలకు సంబంధించి జోగులాంబ గద్వాల జిల్లా లో మొత్తం ఓటర్ల సంఖ్య 4లక్షల 59,275 ఇందులో గద్వాల నియోజకవర్గం సంబంధించి 2 లక్షల 34 వేల 783 ఓటర్లు. అలంపూర్ నియోజకవర్గంలో రెండు లక్షల 24 వేల 492 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 592 పోలింగ్ కేంద్రాలు ఉన్న ఉన్నాయన్నారు ఇందులో గద్వాలకు సంబంధించిన 303 పోలింగ్ కేంద్రాలు కాగా అలంపూర్ తాలూక సంబంధించి 289 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నామని అని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వంద బస్సులు ఏర్పాటు చేస్తామని జిల్లా ఎస్పీ లక్ష్మీ నాయక్ తెలిపారు.

Body:babanna

Conclusion:gadwal

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.