ETV Bharat / jagte-raho

ఉరివేసుకుని సాఫ్ట్​వేర్​ ఉద్యోగి ఆత్మహత్య - మేడ్చల్​ జిల్లాలో సాఫ్ట్​వేర్​ ఉద్యోగి ఆత్మహత్య

సాఫ్ట్​వేర్​ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్​ జిల్లా మహదేవపురంలో జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. సాయిరెడ్డి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఉరివేసుకుని సాఫ్ట్​వేర్​ ఉద్యోగి ఆత్మహత్య

author img

By

Published : Dec 24, 2020, 6:10 AM IST

మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్ట ఠాణా పరిధి మహదేవపురం విషాదం జరిగింది. సాఫ్ట్​వేర్​ ఉద్యోగి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్​వేర్​ కంపెనీలో పనిచేస్తున్న సాయిరెడ్డి... తల్లితో కలిసి మహదేవపురంలో ఉంటున్నాడు. ఇంట్లో తల్లి లేని సమయంలో ఫ్యాన్​కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి: మృతదేహాన్ని తన్నిన కానిస్టేబుల్​.. జిల్లా హెడ్​క్వార్టర్స్​కు అటాచ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.