హైదరాబాద్ టపాఛబుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని మహావీర్ నగర్ వద్ద గల గోదాంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. సుమారు రూ. 2 లక్షల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
గోదాం యజమాని ప్రదీప్గోయల్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సరకును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇదీచూడండి.. ఉద్యోగం నుంచి తీసేశాడని... కారు ఎత్తుకెళ్లిపోయాడు!