ETV Bharat / jagte-raho

ట్యాంకర్​ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. డ్రైవర్​కు గాయాలు

author img

By

Published : Dec 15, 2020, 3:39 PM IST

మెండోరా మండలం పోచంపాడ్ కూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ట్యాంకర్​ను ఢీకొంది. ఘటనలో బస్సు డ్రైవర్​ తీవ్రంగా గాయపడ్డాడు.

ట్యాంకర్​ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు... డ్రైవర్​కు గాయాలు

నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్​ కూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. నూనెలోడుతో వెళ్తున్న ట్యాంకర్​ను నిజామాబాద్​ నుంచి నిర్మల్​ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ట్యాంకర్​ను ఓవర్​టేక్​ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఘటనలో బస్సు ముందు భాగం దెబ్బతింది.

ఆర్టీసీ డ్రైవర్​కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. డ్రైవర్​ను ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి: చాయ్​ దుకాణంలోకి దూసుకెళ్లిన కారు.. 70 ఏళ్ల వృద్ధుడు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.