ETV Bharat / jagte-raho

కాగజ్​నగర్​లో రౌడీ షీటర్ హత్య - latest crime news in kumuram bheem asifabad district

రౌడీ షీటర్ దారుణ హత్యకు గురైన ఘటన కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్​లో జరిగింది. శనివారం రాత్రి 2 గంటలకు కూరగాయల మార్కెట్​లో గుర్తుతెలియని వ్యక్తులు మృతున్ని గొడ్డలితో నరికి చంపారు.

roudy sheeter murdered at kagajnagar in kumuram bheem asifabad district
కాగజ్​నగర్​లో రౌడీ షీటర్ హత్య
author img

By

Published : May 31, 2020, 8:40 AM IST

Updated : May 31, 2020, 12:34 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్​ జిల్లా కాగజ్​నగర్ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. శనివారం రాత్రి 2 గంటల సమయంలో కూరగాయల మార్కెట్​లో గుర్తుతెలియని గొడ్డలితో నరికి చంపారు. ఘటనా స్థలిని డీఎస్పీ స్వామి, ఎస్ఎచ్​వో మోహన్ సందర్శించారు. హత్యకు ముందు గొడవ జరిగినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు.

సంతోష్ 11 కేసుల్లో నిందితుడుగా ఉన్నట్లు ఎస్సై రవికుమార్​ తెలిపారు. అందులో ఒకటి హత్య కేసు, 3 హత్యాయత్నం, ఒక అత్యాచారయత్నం కాగా మరో ఆరు వివిధ నేరాలకు సంబంధించినవని చెప్పారు. ఇతను ఇటీవలే పీడీ యాక్ట్ పై జైలుకు వెళ్లి వచ్చాడని అన్నారు. ఈ కేసులలో పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. వ్యక్తిగత కక్షలతోనే హత్య జరిగిందని తెలిపారు.

కాగజ్​నగర్​లో రౌడీ షీటర్ హత్య

ఇదీ చదవండిః కరోనా ఉన్నా.. లక్షణాలు లేకుంటే ఇంటికే!

Last Updated : May 31, 2020, 12:34 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.