ETV Bharat / jagte-raho

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి - one men

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు . అతని మరణానికి పోలీసులే కారణమని బంధువుల ఆందోళన.

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి
author img

By

Published : Aug 11, 2019, 10:54 PM IST

గోల్కొండ పోలీస్​స్టేషన్ పరిధిలోని వన్​మోర్ నగర్ వద్ద ద్విచక్ర వాహనం నడుపుతున్న ఓ వ్యక్తి తనకు తాను జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అదే సమయంలో వెనుక నుంచి వస్తోన్న ఆటో, మరో ద్విచక్రవాహనంపై నున్న వారు అతన్ని తప్పించే క్రమంలో ఒకరికొకరు ఢీ కొని స్వల్పంగా గాయపడ్డారు. అయితే అంబులెన్స్​ అక్కడికి చేరుకున్నప్పటికీ... పోలీసులు వచ్చే వరకూ క్షతగాత్రున్ని తరలించకుండా అరగంటపాటు అలాగే ఉంచారని బంధువులు ఆరోపించారు. పోలీసులు, అంబులెన్స్​ సిబ్బందే అతను చనిపోవడానికి కారణమని వారితో వాగ్వాదానికి దిగారు.

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి

ఇదీ చూడండి :పాత కక్షలతో ఇద్దరిపై కత్తులతో దాడి

Intro:రోడ్ యాక్సిడెంట్ లో వ్యక్తి మృతి. అతని మరణానికి పోలీసులే కారణమని బంధువుల ఆందోళన

Body:రోడ్ యాక్సిడెంట్ లో వ్యక్తి మృతి. అతని మరణానికి పోలీసులే కారణమని బంధువుల ఆందోళన

Conclusion:హైదరాబాద్: గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని వన్ మోర్ నగర్ వద్ద తనకు తాను జారి పడి అక్కడికక్కడే మృతిచెందాడు. అదే సమయంలో వెనకనుండి వస్తున్న ఆటో మరియు ద్విచక్రవాహనం అతనిని తప్పించే ప్రయత్నంలో వారు కూడా ఒకరిని ఒకరు ఢీకొని స్వల్పంగా గాయపడ్డారు..
ఇదిలా ఉండగా అంబులెన్స్ అక్కడికి చేరుకొని పోలీసులు వచ్చే వరకు అతనిని అంబులెన్స్లో తరలించామని సుమారు అరగంట పాటు అలాగే ఉంచడంతో మృత్యువుతో పోరాడి అతని ప్రాణాలు విడిచాడు. దీంతో మృతుని బంధువులు దీనికి కారణం పోలీసులు మరియు అంబులెన్స్ వల్లే అని కాసేపు వారితో గొడవకు దిగారు.
బైట్: మృతుని బంధువులు.
నోట్: ఎక్స్పోజింగ్ వీడియోస్ వాడుకోగలరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.