ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్-లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా... 20మందికి పైగా గాయాలయ్యాయి. మృతులు తెలంగాణలోని ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం గోపవరం వాసులుగా గుర్తించారు. వేదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 30 మంది ఉన్నట్లు సమాచారం. మృతదేహాలకు జగ్గయ్యపేట ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు శవపరీక్ష చేస్తున్నారు.
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. మధిరవాసుల మృతి - మధిరవాసుల మృతి
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం గోపవరానికి చెందిన తొమ్మిది మంది... ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా వేలాద్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మరో 20 మందికిపైగా గాయాలయ్యాయి.