ETV Bharat / jagte-raho

రోడ్డు దాటుతుండగా ఢీకొన్న కారు.. ప్రమాదంలో తల్లిబిడ్డ..

రోడ్డు దాటాలనుకునే లోపే ప్రమాదం ఎదురైంది. వేగంగా వచ్చిన కారు వారిని బలంగా ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సూర్యాపేట జిల్లా నాగారం వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

road accident in surypeta district two persons injured
రోడ్డు దాటుతుండగా కారు ఢీ...తల్లికూతుళ్లకు తీవ్ర గాయాలు
author img

By

Published : Nov 25, 2020, 10:54 PM IST

సూర్యాపేట జిల్లా నాగారం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లికూతుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డు దాటుతుండగా జనగామ వైపునుంచి వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి వారిని ఢీకొట్టింది.

దీంతో షేక్​ ఆశా అనే మహిళ ఎగిరి కారు అద్దానికి బలంగా తాకడంతో తలకు తీవ్ర గాయలవ్వగా.. ఆమె కుమార్తెకు చేయి విరిగింది. ఆశా పరిస్థితి విషమంగా ఉండడంతో సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:హైదరాబాద్​లో వరదలు వస్తే కేంద్రం ఏం చేసింది: హరీశ్​ రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.