ETV Bharat / jagte-raho

అదుపు తప్పి కారు బోల్తా... ఒకరు మృతి - latest road accidents in telngana

కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన ఆదిలాబాద్​ జిల్లా కుపిటిఘాట్​ సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. నలుగురు గాయపడ్డారు. వారిని ఆదిలాబాద్​ రిమ్స్​కు తరలించారు.

road accident in adialabad district
అదుపు తప్పి బోల్తా పడిన కారు.. ఒకరు మృతి
author img

By

Published : Jun 14, 2020, 7:35 PM IST

ఆదిలాబాద్​కు చెందిన యువకులు నెరడిగొండ మండలంలోని వడూర్​లో పెళ్లికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో నెరడిగొండ మండలం కుపిటిఘాట్ సమీపంలోకి రాగానే వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. నలుగురు గాయపడ్డారు. వారిని ఆదిలాబాద్​లోని రిమ్స్​ ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

ఇవీ చూడండి: మొన్న మేనేజర్​.. ఈరోజు అతడే.. కారణమేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.