సంగారెడ్డి ఎంఎన్‌ఆర్ చౌరస్తాలో ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. 16 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులు చౌటుకూరు వాసులు. కొండాపూర్ మండలం గొల్లపల్లిలో కర్మ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది.
ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ.. ఇద్దరు మృతి, 16 మందికి గాయాలు - major raod accident in sangareddy
snagreddy accident
17:53 October 14
17:53 October 14
సంగారెడ్డి ఎంఎన్‌ఆర్ చౌరస్తాలో ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. 16 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులు చౌటుకూరు వాసులు. కొండాపూర్ మండలం గొల్లపల్లిలో కర్మ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది.
Srinagar, Oct 14 (ANI): Postpaid mobile services have finally been restored in Srinagar on October 14. Locals can now easily connect with the near and dear ones. The decision to resume the services was taken after reviewing the situation in the Valley as per told by Principal Secretary of Jammu and Kashmir Rohit Kansal. One of the locals said, "We had faced problems in these 70 days. We were not able to connect with our brothers who live far away from us. We were incomplete without the phones." Other local said, "We are really happy that mobile services have finally resumed as we were not able to connect with our loved ones." All network and landline connections were suspended across Jammu and Kashmir on August 05 after abrogation of Article 370.
Last Updated : Oct 14, 2019, 6:49 PM IST