ETV Bharat / jagte-raho

అసెంబ్లీ వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి - assembly

హైదరాబాద్​లోని అసెంబ్లీ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు రోడ్డు విభాగినిని ఢీకొని మృతిచెందారు.

అసెంబ్లీ వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
author img

By

Published : Apr 3, 2019, 7:36 AM IST

అసెంబ్లీ వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
హైదరాబాద్​లోని అసెంబ్లీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. బోరబండకు చెందిన అహ్మద్‌, నవాజ్‌ ద్విచక్ర వాహనంపై వెళ్తూ అసెంబ్లీ వద్ద రహదారి విభాగినిని ఢీ కొట్టారు. ఇద్దరికీ బలమైన గాయాలయ్యాయి. ఘటనా ప్రదేశంలోనే ఇరువురూ మృత్యువాతపడ్డారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:అన్నదాత ప్రాణాలు తీసిన అధికారుల నిర్లక్ష్యం

Intro:hyd_tg_22_22_pennar_accident_one_dead_av_C10
యాంకర్:

Body:పరిశ్రమల భద్రత డొల్లతనం కనబడటంతో కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ పరిశ్రమలు లో పరిశ్రమ యాజమాన్యం అజాగ్రత్తగా వ్యవహరించడంతో ప్రభు అనే కార్మికుడి ప్రాణాలు తెల్లవారుజామున గాల్లో కలిసిపోయాయి అతను పరిశ్రమలో విధులు నిర్వహిస్తుండగా టన్నుల బరువైన సామాగ్రిని క్రేన్ హుక్కు కు తగిలించి తరలిస్తుండగా జారిపడి అక్కడే పనిచేస్తున్న ప్రభు పై పడింది దీంతో ప్రభు అక్కడికక్కడే మృతిచెందాడు ఇది గమనించిన అక్కడే పనిచేస్తున్న మరో కార్మికుడు పక్కకు తప్పుకోవడంతో ప్రమాదం తప్పింది అయితే పరిశ్రమ యాజమాన్యం రహస్యంగా ఆసుపత్రికి తరలించి అక్కడ చనిపోయినట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు పరిశ్రమలో ఘటన జరిగిన స్థలం వద్దకు మీడియాను అనుమతించకపోవడం అకస్మాత్తుగా పరిశ్రమకు సెలవు ప్రకటించడం పోలీస్ అధికారులు మాత్రమే లోనికి రానివ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

Conclusion:మృతదేహానికి పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రిలో లో ఉన్న సకాలంలో పరీక్ష నిర్వహించారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.