ETV Bharat / jagte-raho

ఆటో ఢీకొని వృద్ధుడు మృతి.. - హైదరాబాద్​ తాజా వార్తలు

ఆటో ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన సికింద్రాబాద్​ బొల్లారం పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

road accident at Alwal in secendrabad
ఆటో ఢీకొని వృద్ధుడు మృతి..
author img

By

Published : Jan 28, 2021, 1:24 AM IST

సికింద్రాబాద్​ అల్వాల్​లోని శివ వైన్​ షాప్​ ఎదురుగా నర్సింహా అనే వృద్ధుడు.. రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఓ ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన నర్సింహా అక్కడికక్కడే మృతి చెందాడు.

ఆటో డ్రైవర్​ అతివేగంగా ఆటో నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆటో డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: పీఆర్సీ నివేదికపై భగ్గుమన్న ఉద్యోగ సంఘాలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.