ETV Bharat / jagte-raho

లాడ్జ్​లో వ్యభిచారం..9 మంది అరెస్టు - Prostitution in Raghavendra Lodge

కరోనా కారణంగా లాడ్జ్ నడవకపోవడం వల్ల నిర్వాహకులు ఈజీ మనీ కోసం అలవాటుపడ్డారు. గదుల్లో వ్యభిచారం చేయిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు దాడులు జరిపి మొత్తం 9 మందిని అరెస్టు చేశారు. ఈ సంఘటన మేడ్చల్​ జిల్లాలో జరిగింది.

prostitution in lodge 9 people arrested at medchal district
లాడ్జ్​లో వ్యభిచారం..9 మంది అరెస్టు
author img

By

Published : Aug 27, 2020, 5:00 AM IST

లాడ్జ్​లో వ్యభిచారం..9 మంది అరెస్టు

లాడ్జ్​లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. మేడ్చల్ జిల్లా శాపూర్​నగర్​లోని రాఘవేంద్ర లాడ్జ్​లో వ్యభిచారం జరుగుతుందనే సమాచారంతో జీడిమెట్ల పోలీసులు దాడులు జరిపారు.

ఈ నేపథ్యంలో నాలుగు రూముల్లో ఉన్న మొత్తం 8 మంది, ఓ నిర్వహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలిస్తున్నామని జీడిమెట్ల సీఐ బాల్​రాజు తెలిపారు.

ఇదీ చూడండి : ఘటనా స్థలానికి ఎందుకు వెళ్లనివ్వడం లేదు: రాజాసింగ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.