ETV Bharat / jagte-raho

పేకాట స్థావరంపై ఎస్‌వోటీ పోలీసుల దాడులు - పేకాట స్థావరం

పేకాట స్థావరంపై ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేసిన ఘటన హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది. పేకాట ఆడుతున్న వివిధ రంగాలకు చెందిన వ్యాపారస్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Police inspections at a poker site in hyderabad
పేకాట స్థావరంపై ఎస్‌వోటీ పోలీసుల దాడులు
author img

By

Published : Oct 31, 2020, 6:42 PM IST

హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ పేకాట స్థావరంపై ఎస్‌వోటీ పోలీసులు దాడులు చేశారు. పేకాట ఆడుతున్న వివిధ రంగాలకు చెందిన 11 మంది వ్యాపారస్తులను అదుపులోకి తీసుకున్నారు.

వీరిలో నలుగురు మహిళలు కాగా ఏడుగురు పురుషులు ఉన్నారు. వీరి నుంచి సెల్‌ఫోన్లు, 3 లక్షల 45 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం వీరందరిని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు స్టేషన్‌ బెయిల్ మంజూరు చేశారు.

ఇదీ చదవండి: జంగంపల్లి గ్రామంలో పేలుడు సామాగ్రి స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.