ETV Bharat / jagte-raho

కొత్త చెరువులో వ్యక్తి... కాపాడిన పోలీసులు - మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా పోలీస్​ సాయం

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా కీసరలోని కొత్త చెరువులో సోముల కుమార్​ అనే వ్యక్తి చెరువులో మునిగిపోగా మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా కీసర పోలీసులు కాపాడారు. కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

police helped a person committed suicide at keesara
చెరువులో తేలుతున్న వ్యక్తిని కాపాడిన కీసర పోలీసులు
author img

By

Published : Oct 21, 2020, 5:46 PM IST

మేడ్చల్​ మల్కాజిగిరి జిల్లా కీసర మండలం అహ్మద్​గూడ గ్రామంలో కొత్త చెరువులో ఒక వ్యక్తి నీటిలో మునిగిపోయి పైకి తేలుతూ కనిపించాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.

వెంటనే స్పందించిన పోలీసులు హుటాహుటిన చెరువు వద్దకు వచ్చి అందులో పడి ఉన్న అతన్ని మున్సిపల్​ సిబ్బంది సహాయంతో బయటకు తీశారు. కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చూడండి: నిరంతరం విధి నిర్వహణలో పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.